మున్నలూరు గ్రామం
కృష్ణా, మునేటి సంగమ చైతన్య ధామం
పూర్తి వెబ్సైటు అతి త్వరలో
మున్నలూరు గ్రామానికి స్వాగతం.
కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ గ్రామం నుండి ఆవలి ఒడ్దున బౌద్ధ చరిత్రక స్థలం, హిందూ శైవ తీర్థస్థలం ఐన అమరావతి కన్పడును.
మున్నలూరు కృష్ణా జిల్లా, కంచికచర్ల మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన కంచికచర్ల నుండి 14 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 19 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 339 ఇళ్లతో, 913 జనాభాతో 299 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 440, ఆడవారి సంఖ్య 473. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 0 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 23. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589161[1].పిన్ కోడ్: 521180, ఎస్.టి.డి.కోడ్ = 08678.
గ్రామ పరిచయం
మున్నలూరు అనగా మునుల ఊరు అని అర్థం. ఈ గ్రామం వద్ద కృష్ణా నది ఉప నది ఐన "మున్నేరు", కృష్ణా నదిలో కలుస్తున్నది. బహుశా ఈ కారణం వల్ల కూడా మున్నలూరుకి ఆ పేరు వచ్చి ఉండవచ్చు.
గ్రామ చరత్ర
మున్నలూరు అనగా మునుల ఊరు అని అర్థం. ఈ గ్రామం వద్ద కృష్ణా నది ఉప నది ఐన "మున్నేరు", కృష్ణా నదిలో కలుస్తున్నది. బహుశా ఈ కారణం వల్ల కూడా మున్నలూరుకి ఆ పేరు వచ్చి ఉండవచ్చు.
గ్రామ విశిష్టత
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫైబర్‌నెట్ వ్యవస్థను ఈ గ్రామంలో పూర్తిస్థాయిలో ఏర్పాటుచేసారు. దీనితో ఈ గ్రామంలో సాంకేతిక విప్లవం సాధ్యమైనది. మహిళలు కుట్లు, అల్లికలు వంటి అంశాలను ఆన్‌లైన్‌లో నేర్చుకుంటున్నారు. దూరదేశంలో ఉన తమవారిని వీడియో కాల్6లో చూచుచూ మాట్లాడగలుగుచున్నారు. రైతులు తాము పండించిన పంటలకు ఏఏ ప్రాంతాలలో ఎంత ధర ఉంటుందో తెలుసుకోగలుగుచున్నారు.
గ్రామాలయాల వేళలు
ప్రతి రోజూ
వారాంతం
ఉత్సవాలప్పుడు
9:00 AM - 4:00 PM
7:00 AM - 6:00 PM
11:00 AM - 3:00 PM